Friday, 17 April 2026
SWASTHIK NEWS
Home / అంతర్జాతీయ వార్తలు

అరేబియా సముద్రంలో మిస్సైల్ వేడి: భారత్, పాక్ పోటాపోటీ పరీక్షలు!

17 Apr 2026
03:18 PM
8

స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయ:- అరేబియా సముద్రం వేదికగా భారత్ మరియు పాకిస్థాన్ దేశాలు వరుస క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యాయి. రెండు దేశాలు పోటాపోటీగా తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవడంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

​ముఖ్య విశేషాలు:-పాకిస్థాన్ షెడ్యూల్: ఏప్రిల్ 20 తెల్లవారుజామున 3 గంటల నుండి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.భారత్ షెడ్యూల్పాక్ ప్రయోగాల వెనువెంటనే ఏప్రిల్ 22 ఉదయం 9:30 గంటల నుండి ఏప్రిల్ 25 రాత్రి 9:30 గంటల వరకు భారత్ తన పరీక్షలను నిర్వహించనుంది.నోటమ్ (NOTAM) జారీ ఈ క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఇరు దేశాలు ఇప్పటికే 'నోటీస్ టు ఎయిర్‌మెన్' (NOTAM) విడుదల చేశాయి. విమానయాన భద్రత దృష్ట్యా నిర్దేశిత సమయాల్లో ఆయా మార్గాల్లో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.

 

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates