Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

ఆరంభంలోనే ఈ జట్లకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్స్ దూరం!

17 Mar 2026
07:48 PM
483

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- IPL 2026 ప్రారంభానికి ముందు కొన్ని జట్లకు పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా (AUS)కు చెందిన కీలక ఆటగాళ్లు హేజిల్వుడ్, కమిన్స్ దూరం కావడం RCB మరియు SRH జట్లపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే RCB జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్వుడ్ గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడని సమాచారం.  అలాగే SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPL తొలి దశలో ఆడే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు జట్లు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా మార్చి 28న ప్రారంభమయ్యే మ్యాచ్‌లలో RCB, SRH తలపడనున్నాయి.

 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates